BHNG: నల్లగొండ–రంగారెడ్డి జిల్లాల మదర్ డెయిరీ పాలకవర్గంలోని మూడు డైరెక్టర్ స్థానాలకు హయత్నగర్‌లో ఎన్నికలు జరిగాయి. ఇందులో రెండు స్థానాలు కాంగ్రెస్‌కు, ఒకటి బీఆర్ఎస్‌కు దక్కాయి. జనరల్ మహిళా కేటగిరీలో రాజాపేట మండలం పారుపల్లికి చెందిన చీర లావణ్య మహిపాల్ 190 ఓట్లతో గెలుపొందారు. ఆమె విజయంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.
తెలంగాణ
మదర్ డెయిరీ డైరెక్టర్‌గా చీర లావణ్య ఘన విజయం


