NRML: నిర్మల్ జిల్లాలోని రెసిడెన్షియల్ పాఠశాలలను క్రమం తప్పకుండా తనిఖీలు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా స్పష్టం చేశారు. కలెక్టరేట్ నుండి వారు మాట్లాడుతూ.. ప్రతివారం మండల ప్రత్యేక అధికారులు వారి పరిధిలోని రెసిడెన్షియల్‌లను తనిఖీ చేస్తున్నారని తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో ఎక్కడ కలుషిత ఆహారం, పాముకాటు ప్రమాదాలు జరగలేదని తెలిపారు.
తెలంగాణ
క్రమం తప్పకుండా తనిఖీలు చేస్తున్నాం: కలెక్టర్


