KMR: బిక్కనూర్ మండలం పెద్దమల్లారెడ్డికి సమయానికి బస్సులు నడపాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. మంగళవారం ఉదయం గ్రామానికి వచ్చిన బస్సు ముందు నిరసన తెలిపారు. బస్సులు సమయానికి రాకపోవడంతో కళాశాలలకు వెళ్లలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో మాదిరిగానే గ్రామానికి బస్సు సర్వీసులు నడపాలని కోరారు. సమస్యను స్థానికులు ఆర్టీసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
తెలంగాణ
'సమయానికి బస్సులు నడపాలీ'


