KMM: MLC ఎన్నికల్లో జనసేన విజయమే లక్ష్యంగా కృషి చేయాలని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పట్టభద్రుల అభ్యర్థి గడల శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం ఖమ్మంలో జరిగిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రతి జనసేన నాయకుడు, కార్యకర్త సమన్వయంతో పనిచేసి ఎన్నికల ప్రచారాన్ని బలోపేతం చేయాలన్నారు. సమస్యలపై చట్ట సభలో పోరాటం చేయాడానికి జనసేన సిద్ధంగా ఉందని అన్నారు.
తెలంగాణ
'ఎన్నికల్లో జనసేన విజయమే లక్ష్యం'


