హైదరాబాద్: 28°C
తెలంగాణ

టీచర్లు లేరు.. ఉన్న ఒక్కరినీ డిప్యూటేషన్‌పై పంపారు!

RR: కేశంపేట మండలం వేములనర్వ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల కొరతతో విద్యార్థులకు బోధన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బయోసైన్స్, సోషల్ ఉపాధ్యాయులు లేకపోవడంతో అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తాజాగా సీనియర్ అసిస్టెంట్ రవిని డీఈవో కార్యాలయానికి డిప్యూటేషన్‌పై పంపడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది.