PDPL: గోదావరిఖని పట్టణం జవహర్‌నగర్‌లోని నెహ్రూ క్రీడా మైదానంలోని ఓపెన్ జిమ్ నిర్లక్ష్యానికి గురవుతోంది. జిమ్ చుట్టూ గడ్డి, చెట్ల పొదలు దట్టంగా పెరగడంతో పాటు లైట్లు వెలగడం లేదు. దీంతో ఉదయం, రాత్రి వేళల్లో వ్యాయామానికి వచ్చే వారు ఇబ్బందులు పడుతున్నారు. పరికరాలు కూడా చెడిపోవడంతో అధికారులు మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.
తెలంగాణ
నిర్లక్ష్యానికి గురైన ఓపెన్ జిమ్


