హైదరాబాద్: 28°C
తెలంగాణ

'76-జీఓ పట్టాల సమస్యను పరిష్కరించాలి'

MNCL: 76-జీఓ పట్టాల సమస్యను పరిష్కరించాలని బెల్లంపల్లి MLA వినోద్, డిప్యూటీ CM భట్టి విక్రమార్కని కోరారు. కోల్‌బెల్ట్ ఏరియా MLA లతో డిప్యూటీ CM నిర్వహించిన సమావేశంలో సింగరేణి కార్మికుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. సింగరేణి కార్మికులు, రిటైర్డ్ కార్మికులు ఎన్నో ఏళ్లుగా నివసిస్తున్న క్వార్టర్స్‌ను వారివారికి సొంతం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.