NRPT: మద్దూర్ మున్సిపల్ కేంద్రంలో రోడ్డు విస్తరణలో భాగంగా పేదల ఇళ్ల కూల్చివేతలు ఉదయం ప్రారంభమయ్యాయి. బుల్డోజర్లతో ఇళ్లను కూల్చివేస్తుండగా స్థానికులు ప్రతిఘటించారు. పోలీసులు వారిని వారించారు. పరిహారం చెల్లించాకే కూల్చివేతలు చేపట్టాలని బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు పట్టుబట్టడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.
తెలంగాణ
ఇళ్ల కూల్చివేతలపై స్థానికుల ఆందోళన


