BHNG: రైస్ మిల్లుల్లో ధాన్యం, సీఎంఆర్ లెక్కల్లో అక్రమాలకు చెక్ పెట్టేందుకు పౌరసరఫరాల శాఖ ‘పీవీ-ప్యాడీ ప్రొక్యూర్‌మెంట్ సిస్టమ్’ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ర్యాండమైజేషన్‌తో అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టనున్నారు. ప్రతి బుధవారం మిల్లుల్లో తనిఖీలు నిర్వహించి యాప్‌లోని వివరాలతో వాస్తవ నిల్వలను సరిపోల్చనున్నారు. తేడాలు ఉంటే పంచనామా, నోటీసులు జారీ చేస్తారు.
తెలంగాణ
BHNG :సీఎంఆర్ అక్రమాలకు డిజిటల్ చెక్


