హైదరాబాద్: 28°C
తెలంగాణ

మార్కెట్‌లో పత్తి, మిర్చి ధరలు ఇలా..!

WGL: వరంగల్ పట్టణ కేంద్రంలోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ రెండు రోజుల సాధారణ సెలవుల అనంతరం నేడు పునః ప్రారంభమైంది. నేడు వివిధ సరుకుల ధరలు ఈ విధంగా నమోదయ్యాయి . క్వింటాల్ పత్తి ధర రూ.8440, క్వింటాల్ తేజ మిర్చి (AC) ధర రూ. 21600, క్వింటాల్ 341 (కారంకాయ) ధర రూ. 26000, క్వింటాల్ వండర్ హాట్ ధర రూ. 32000, క్వింటాల్ టమాటా మిర్చి ధర రూ. 38000గా పలికింది.