KMM: AIKMS జాతీయ మహాసభలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నేటి (సోమవారం) నుంచి 30 వరకు జరిగే సభల్లో రైతులు, వ్యవసాయ కార్మికులు, కూలీల సమస్యలపై చర్చించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వ్యవసాయం, రైతాంగ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యంగా కార్యక్రమాలు చేపడుతున్నారు. సోమవారం పెవిలియన్ గ్రౌండ్ నుంచి SR&BGNR వరకు ప్రదర్శన నిర్వహించనున్నారు.
తెలంగాణ
నేటి నుంచి AIKMS మహాసభలు


