RR: మొయినాబాద్ మండలం ముర్తుజాగూడకు చెందిన 16 ఏళ్ల సామ రిషితా డెంగ్యూతో మృతి చెందింది. మణికొండలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఆమె మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. డెంగ్యూ నిర్ధారణ కాగా ప్లేట్‌లెట్లు 7 వేలకు పడిపోయాయి. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతి చెందింది. దోమల నివారణ చర్యలపై స్థానికులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
డెంగ్యూతో ఇంటర్ విద్యార్థిని మృతి


