హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ కసరత్తు

MDCL: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టి సారించారు. ఎన్నికల సన్నద్ధతలో భాగంగా నేడు సాయంత్రం 4 గంటలకు తెలంగాణ భవన్‌లో ఉమ్మడి మహబూబ్‌నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నేతలతో విడివిడిగా సమావేశం కానున్నారు. ఓటర్ల నమోదు, ఎన్నికల కార్యాచరణపై నేతలకు సూచనలు చేయనున్నారు.