హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: మిడ్ మానేరుకు భారీగా వరద ప్రవాహం

SRCL: బోయిన్‌పల్లి మండలం మాన్వాడ మిడ్ మానేరు రిజర్వాయర్‌కు 12,600 క్యూసెక్కుల భారీ వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. సోమవారం ఉదయం 6 గంటలకు నీటిమట్టం 316.49 మీటర్లకు, నీటి నిల్వ 23.791 టీఎంసీలకు చేరింది. 14,230 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఐదు స్పిల్‌వే గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. జూన్ 1 నుంచి ఇప్పటివరకు 25.738 టీఎంసీల నీరు ఉంది.