NGKL: అచ్చంపేట సమీపంలోని వైరోడ్డు స్విమ్మింగ్ పూల్ వద్ద జరిగిన ప్రమాదంలో పవన్‌కుమార్(35) మృతి చెందారు. అచ్చంపేట నుంచి నడింపల్లికి వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొన్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. గుంతల రోడ్డే కారణమా, వాహనం ఢీకొట్టిందా అనేది తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
తెలంగాణ
రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి


