MHBD: తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలోని ఆర్టీసీ డిపో ఎదుట ఉన్న లేబర్ ఆఫీస్ వద్ద సోమవారం కోతులు బీభత్సం సృష్టించాయి. గుంపులుగా వచ్చిన కోతులు కార్యాలయ పరిసరాల్లో సంచరిస్తూ సిబ్బంది, ప్రజలను ఇబ్బందులకు గురిచేశాయి. మున్సిపల్ అధికారులు కోతుల బెడదను అరికట్టి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
VIDEO: లేబర్ ఆఫీస్ వద్ద కోతుల బీభత్సం


