SRPT: నర్సింహాపురం–రంగాపురం తండా మధ్య మెటల్ రోడ్డును బీటీగా మార్చేందుకు కొన్ని నెలల క్రితం కంకర పరిచి వదిలేశారు. బీటీ పనులు ప్రారంభించకపోవడంతో కంకర తేలి ద్విచక్ర వాహనదారులు, బాటసారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి బీటీ రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలని తండావాసులు కోరుతున్నారు.
తెలంగాణ
కంకర రోడ్డుతో రాకపోకలకు ఇబ్బందులు


