MDK: రామాయంపేట మండలం అక్కన్నపేట శివారు రైల్వే ట్రాక్ వద్ద తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి రైలు కిందపడి దుర్మరణం చెందాడు.ట్రాక్ పక్కన నిలిపి ఉన్న ద్విచక్రవాహనాన్ని ఆధారంగా చేసుకుని ఆత్మహత్యగా అనుమానిస్తున్నారు. మృతుడు మెదక్‌కు చెందిన వ్యక్తిగా తెలుస్తోంది.స్థానికుల సమాచారంతో రైల్వే పోలీసులు రంగంలోకి దిగి క్షుణ్ణంగా వివరాలు సేకరిస్తారు.
తెలంగాణ
రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య


