హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పై వంతెన ఏర్పాటు చేయాలి'

NLG: నార్కట్ పల్లి మండలం గోపలాయపల్లికి వెళ్లే మార్గంలో ఉదయం నుంచి రాత్రి వరకు చాలాసార్లు రైల్వే గేటు పడటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని సర్పంచ్ మచ్చ జయసుధ అన్నారు. అత్యవసర సమయంలో గేటువద్ద చిక్కుకోవాల్సి వస్తోంది. ఉన్నతాధికారులు స్పందించి గ్రామానికి వచ్చే ప్రధాన మార్గంలో పైవంతెన ఏర్పాటు చేయాలని కోరారు.