హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: భగత్ సింగ్ జయంతి వారోత్సవాలు ప్రారంభం

KNR: హుజూరాబాద్ పట్టణంలోని ఎస్ఎంహెచ్ హాస్టల్లో పీడీఎస్యూ ఆధ్వర్యంలో భగత్ సింగ్ 119వ జయంతి వారోత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ 22 నుంచి 28 వరకు కొనసాగే ఈ వారోత్సవాల్లో భాగంగా సెమినార్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా పీడీఎస్యూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు అంగిడి కుమార్ హాజరై అమరవీరుడు భగత్ సింగ్ త్యాగాలను విద్యార్థులకు వివరించారు.