హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు కలెక్టరేట్ ముందు ధర్నా

NLG: టీపీసీసీ అధ్యక్షులు శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు నల్గొండ డీసీసీ అధ్యక్షులు పున్న కైలాష్ నేత ఆధ్వర్యంలో ఓట్ల చోరీ వ్యవహారంలో సీఈసీ శ్రీ జ్ఞానేష్ కుమార్ తీసుకున్న నిర్ణయాలను నిరసిస్తూ, ఆయన వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నల్గొండ జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేయనున్న కాంగ్రెస్ శ్రేణులు.