హైదరాబాద్: 28°C
తెలంగాణ

అత్యవసర ఫోన్‌కూ అవకాశం లేదా?

NZB: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పెద్దగుట్ట దర్గాకు తెలంగాణతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. అయితే దర్గా పరిసరాల్లో సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాంకేతికత అభివృద్ధి చెందుతున్నా ఇక్కడ సిగ్నల్ వ్యవస్థ ఏర్పాటు చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది.