BHPL: కాటారం మండలం విలాసాగర్ కు చెందిన మంచినీళ్ల సమ్మయ్య (40) రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి MGM ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. పది రోజుల క్రితం ద్విచక్రవాహనంపై వెళ్తుండగా వాహనం అదుపుతప్పి కిందపడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. మృతదేహాన్ని పోలీసులకు సమాచారం ఇవ్వకుండా ఖననం చేయడంతో పోలీసులు వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు.
తెలంగాణ
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి


