హైదరాబాద్: 28°C
వార్తలు

ఇవాళ ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

తీవ్రవాయుగుండం ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించారు. APలోని శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, తూ.గోదావరి, ప.గోదావరి, పోలవరం, ఏలూరు జిల్లాల్లో స్కూళ్లకు, అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించారు. TGలోని మహబూబాబాద్‌, భద్రాద్రి జిల్లాల్లోని స్కూళ్లకు సెలవు ప్రకటించారు.