భవిష్యత్తులో ఏఐ వల్ల విపత్కర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందన్న వార్తలను జోహో సహ వ్యవస్థాపకుడు శ్రీధరD వెంబు తోసిపుచ్చారు. ఏఐ అభివృద్ధి విషయంలో విరామం వచ్చే అవకాశం లేదని వెల్లడించారు. భారత్ ఏఐ సహా అన్ని రంగాల్లో రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌పై పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉందని తెలిపారు. అయితే ఏఐ విషయంలో భారత్ స్వతంత్ర వైఖరితో వ్యవహరించాలని సూచించారు.
వార్తలు
శ్రీధర్ వెంబు కీలక వ్యాఖ్యలు


