అంతర్జాతీయంగా చమురు ధరల హెచ్చుతగ్గుల కారణంగా ఆయిల్ కంపెనీలు రోజుకు రూ.530 కోట్ల మేర నష్టాన్ని చవిచూస్తున్నట్లు రేటింగ్ ఏజెన్సీ ఐసీఆర్‌ఏ వెల్లడించింది. చమురు ధరలు పెరిగినప్పటికీ.. దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పు లేకపోవడం వల్లే చమురు కంపెనీలకు నష్టాలని తెలిపింది. పెట్రోల్‌పై రూ.8. డీజిల్‌పై రూ.9 చొప్పున నష్టపోతున్నట్లు పేర్కొంది.
వార్తలు
ఆయిల్ కంపెనీలకు రోజుకు రూ.530 కోట్ల నష్టం


