భారత, అమెరికా సైన్యాలు సంయుక్తంగా చేపట్టిన 'యుధ్ అభ్యాస్-2026' విన్యాసాలు రాజస్థాన్‌లోని మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌లో జరుగుతున్నాయి. ఇరు దేశాల సైన్యాలు ఆయుధాలు, టెక్నాలజీతో కలిసి సాధన చేస్తున్న పవర్‌ఫుల్ వీడియోను ఇండియన్ ఆర్మీ 'X' వేదికగా పంచుకుంది. ఈ విన్యాసాల వల్ల ఇరు దేశాల సైన్యాల మధ్య సమన్వయం, పనితీరుపై మంచి అవగాహన పెరుగుతుందని అధికారులు తెలిపారు.
వార్తలు
భారత్-US సైనిక విన్యాసాలు.. పవర్‌ఫుల్ వీడియో


