హైదరాబాద్: 28°C
వార్తలు

సీఈసీ నియామక చట్టంపై సుప్రీం కీలక తీర్పు

సీఈసీ, ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన 2023 చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు భిన్న తీర్పును వెలువరించింది. ఇద్దరు సభ్యులతో కూడిన ధర్మాసనంలో జస్టిస్ దీపాంకర్ దత్తా ఈ కేసును ఐదుగురు సభ్యుల ధర్మాసనానికి బదిలీ చేయాలన్న అభ్యర్థనను తిరస్కరించారు. మరో న్యాయమూర్తి జస్టిస్ శర్మ మాత్రం రిఫర్ చేయాలని సూచించారు.