AP: రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఆరోపించారు. 'విమర్శకులను ఉక్కుపాదంతో అణచివేస్తున్నారు. శాప్ కార్యాలయం వద్ద అసాంఘీక శక్తులు చొరబడ్డాయి. వైసీపీ నేతలను భయపెట్టేందుకే రౌడీషీట్లు. దానికి వైసీపీ కార్యకర్తలు భయపడరు. నిరుద్యోగులు జాబ్‌లు అడిగితే కేసులు పెడుతున్నారు' అని విమర్శించారు.
వార్తలు
రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది: గోరంట్ల


