బ్యాంకు ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ, ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఈనెల 27 ఆదివారం అయినప్పటికీ అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు పనిచేయనున్నాయి. సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు మూడు రోజుల సమ్మె కారణంగా వినియోగదారులకు సేవల్లో ఇబ్బందులు కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది.
వార్తలు
ఈ ఆదివారం బ్యాంకులు పనిచేస్తాయ్!


