హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: పేపర్ అడ్డుపెట్టి.. 60 గ్రా. గోల్డ్ కొట్టేశాడు!

AP: తిరుపతి రూరల్ అవిలాల ఆంధ్ర గ్రామీణ బ్యాంకులో ఓ కస్టమర్ చేతివాటం ప్రదర్శించాడు. బ్యాంకు సిబ్బందికి కనిపించకుండా పేపర్‌ను అడ్డుగా పెట్టి, టేబుల్ పై ఉన్న 60 గ్రాముల బంగారాన్ని అపహరించాడు. సీసీటీవీ పుటేజీ ఆధారంగా గమనించిన సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.