హైదరాబాద్: 28°C
వార్తలు

భక్తుల రద్దీ.. ప్రసాదం కొరత

శబరిమలలో భక్తుల అనూహ్య రద్దీ కారణంగానే ప్రసాదానికి కొరత ఏర్పడిందని ట్రావెన్‌కోర్‌ దేవస్వమ్‌ బోర్డు అధ్యక్షుడు జయకుమార్‌ వెల్లడించారు. ఆలయంలో ఎలాంటి ప్రధాన సమస్యలు లేవని స్పష్టం చేస్తూ, త్వరలోనే ప్రసాద విక్రయాలు పూర్తిగా అందుబాటులోకి వస్తాయని ఆయన తెలిపారు.