TG: సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన ఆరోపణలపై విచారణ చేయాలని టీబీజేపీ చీఫ్ రాంచందర్ రావు డిమాండ్ చేశారు. కేసీఆర్, కాంగ్రెస్ పాలనలో అవకతవకలపై విచారించాలన్నారు. సొంత కుటుంబాల కోసమే బీఆర్ఎస్, కాంగ్రెస్ పని చేస్తాయని విమర్శించారు. రేవంత్ ఆరోపణలపై వెంటనే నిజానిజాలు తేల్చాలని కోరారు.
వార్తలు
'సొంత కుటుంబాల కోసమే BRS, కాంగ్రెస్ పని'


