AP: వారణాసిలో జరిగిన ‘వాద్ నగర్ సేవా సంకల్ప అభియాన్’ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ప్రధాని మోదీ 25 ఏళ్ల నిస్వార్థ సేవా ప్రస్థానం ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. ఎన్‌డీఏ ఐక్యతే మన బలమని అన్నారు. దేశ ప్రగతికి, 'వికసిత్ భారత్' సాధనకు ఆంధ్రప్రదేశ్ పూర్తి నిబద్ధతతో ఉందని ఎక్స్ వేదికగా చంద్రబాబు పేర్కొన్నారు.
వార్తలు
వారణాసిలో సీఎం చంద్రబాబు పర్యటన


