సాధారణ కుటుంబంలో జన్మించి విశ్వ వేదికపై భారతీయ సనాతన ధర్మాన్ని చాటిన వివేకానంద ప్రయాణం కోట్లాది మందికి స్ఫూర్తి. ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొంటూ జీవితాన్ని ప్రారంభించిన ఆయన.. అంకితభావం, కఠిన శ్రమతో ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతిని సంపాదించారు. 'సాధారణ కుటుంబం నుంచి వచ్చినా, కష్టపడితే ఏదైనా సాధించవచ్చు' అనడానికి వివేకానంద జీవితమే నిదర్శనం. ఆయన చేసిన బోధనలు యువతకు గొప్ప ప్రేరణ.
వార్తలు
INSPIRATION: స్వామి వివేకానంద


