TG: ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత పిటిషన్‌పై ఈరోజు హైకోర్టు తీర్పు వెలువడనుంది. పార్టీ ఫిరాయించారన్న ఆరోపణలతో ఆయనపై వేటు వేయాలని పాడి ఎమ్మెల్యేలు కౌశిక్‌రెడ్డి, మహేశ్వర్‌రెడ్డి వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఇరువైపులా సుదీర్ఘ వాదనలు విన్న హైకోర్టు డివిజన్ బెంచ్ గత నెలలో తీర్పును రిజర్వ్ చేసింది. ఇవాళ మధ్యాహ్నం 3:45 గంటలకు తీర్పు రానుంది.
వార్తలు
అనర్హత కేసులో నేడు హైకోర్టు తీర్పు


