వెన్నెముక సమస్య కారణంగా నూటికి తొంబై శాతం వైకల్యాన్ని ఎదుర్కొన్న దీపా మాలిక్, ఆ బాధను దిగమింగుకుని తన క్రీడా ప్రయాణాన్ని ముప్పై ఏళ్ల వయసులో ప్రారంభించారు. షాట్ పుట్, జావెలిన్ తదితర క్రీడలలో రాణిస్తూ పారాలింపిక్స్ క్రీడలలో భారతదేశం తరఫున పతకం సాధించిన తొలి మహిళా అథ్లెట్‌గా నిలిచారు. వయసు, వైకల్యం కలలకు ఎప్పుడూ అడ్డంకి కావని ఆమె నిరూపించారు.
వార్తలు
INSPIRATION: దీపా మాలిక్


