PLD: ఆధ్యాత్మికతో మానసిక ప్రశాంతత, ఆరోగ్యం మెరుగుపడుతుందని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. శ్రీ వినాయక ట్రస్ట్ 9వ వినాయకచవితి వేడుకల్లో భాగంగా స్థానిక సింగు మినీ ఫంక్షన్ హాల్లో మహిళలు నిర్వహించిన హనుమాన్, శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి చాలీసా పారాయణంలో ఆయన పాల్గొన్నారు. దైవచింతన, ప్రార్థనలు ఒత్తిడిని తగ్గించి జీవితాన్ని సమతుల్యం చేస్తాయని ప్రత్తిపాటి పేర్కొన్నారు.
వార్తలు
వినాయకచవితి వేడుకల్లో ఎమ్మెల్యే


