హైదరాబాద్: 28°C
వార్తలు

'చేనేత కార్మికుల పెన్షన్ల నమోదుకు గడువు పెంచాలి'

KRNL: 50 ఏళ్లు నిండిన అర్హులైన చేనేత కార్మికులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు మంజూరు చేయాలని ఏపీ చేనేత కార్మిక సంఘం కోరింది. జౌళి శాఖ సర్టిఫికెట్ల జారీలో జాప్యం వల్ల పెన్షన్ల నమోదులో ఇబ్బందులు ఎదురవుతున్నాయని సంఘం తాలూకా ప్రధాన కార్యదర్శి భరణి కాలప్ప తెలిపారు. అర్హులైన కార్మికుల వివరాలను వెంటనే సచివాలయాల్లో నమోదు చేయాలని కమిషనర్‌కు వినతిపత్రం అందజేసారు.