హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు ఈ ప్రాంతాల్లో పవర్ కట్

NZB: టౌన్-2 పరిధిలోని 33/11 కేవీ దుబ్బా సబ్ స్టేషన్ పరిధిలో మరమ్మతులు, నిర్వహణ పనులు చేపట్టనున్నందున బుధవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖ ఏడీఈ ఆపరేషన్ ఆర్.ప్రసాద్ రెడ్డి తెలిపారు. గుర్బాబాది రోడ్డు, బైపాస్ రోడ్డు, శివాజీ చౌక్, దుబ్బా ప్రాంతాల్లో ఉదయం 11:30 గంటల నుంచిమధ్యాహ్నం 2:30 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు.