హైదరాబాద్: 28°C
వార్తలు

'విద్యార్థుల్లో అందత్వ నిర్మూలనకు ప్రత్యేక చర్యలు'

JGL:  విద్యార్థుల్లో అంధత్వ నిర్మూలనకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని అంధత్వ నివారణ అధికారి డా.రాజేందర్ రెడ్డి తెలిపారు. జిల్లాలో 6-10 తరగతుల 41,930 మందికి జాతీయ అంధత్వ నివారణ, ఆర్బీఎస్కే ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు చేస్తున్నామన్నారు. మంగళవారం నూకపల్లి మోడల్ స్కూల్ లో 300 మందిని పరీక్షించగా 22 మందికి దృష్టి లోపం గుర్తించామన్నారు.