జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం చర్లపల్లి, చెందొలి గ్రామాల మధ్య ఉన్న చెరువులో చేపల వేటకు వెళ్లిన ఇద్దరిపై దాడి జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. చర్లపల్లికి చెందిన ఇద్దరు వ్యక్తులు సరదాగా కట్టె గాలంతో చేపలు పడుతుండగా, చెందొలికి చెందిన కొందరు వారిపై దాడి చేసి బైక్ తీసుకెళ్లినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.
వార్తలు
VIDEO: చెరువులో చేపల వేటపై వివాదం.. దాడి ఆరోపణ


