ఢిల్లీ ఎయిర్‌పోర్టులో తీవ్ర భద్రతా లోపం బయటపడింది. ఎలాంటి ఇమ్మిగ్రేషన్ అనుమతులు లేకుండానే ఇటలీకి చెందిన ముగ్గురు ప్రయాణికులు విదేశాలకు వెళ్లిపోయారు. అమృత్‌సర్ నుంచి ఢిల్లీ చేరుకున్న వీరు.. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఇమ్మిగ్రేషన్ పూర్తికాకుండానే మ్యూనిచ్ ఫ్లైట్ ఎక్కేశారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న కేంద్రం విచారణ చేపట్టింది.
వార్తలు
ఢిల్లీ ఎయిర్‌పోర్టులో భద్రతా వైఫల్యం


