యూపీ గురుకుల పాఠశాలల్లో వసతుల కల్పనకు వెంకయ్యనాయుడే స్ఫూర్తి అని యూపీ సీఎం యోగి తెలిపారు. సాంకేతికత పరిజ్ఞానాన్ని సమర్థంగా వాడుకునే దేశమే ముందుకెళ్తోందని చెప్పారు. ఎంత చదువుకుని, ఉన్నతస్థానానికి వెళ్లినా.. దేశం పట్ల భక్తి ఉండాలని విద్యార్థులకు సూచించారు. ఎక్కడికి వెళ్లినా నేషన్ ఫస్ట్ అనే భావన అందరిలో ఉండాలన్నారు.
వార్తలు
దేశం పట్ల భక్తి ఉండాలి: యోగి


