పేదపిల్లలకు స్వర్ణ భారత్ ట్రస్ట్ విద్యాబుద్ధులు నేర్పిస్తోందని యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్ కొనియాడారు. పేద పిల్లల కోసం ఈ ట్రస్ట్ అన్ని రకాల వసతులూ కల్పిస్తోందని ప్రశంసించారు. యువతకు వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తుందని తెలిపారు. కరోనా వల్ల అనేకమంది తల్లిదండ్రులు చనిపోయారని.. అనాథ పిల్లలకు యూపీలో అటల్ ఆవాస్ విద్యాలయ్‌లో ఉచిత విద్య అందిస్తామని హామీ ఇచ్చారు.
వార్తలు
స్వర్ణ భారత్ ట్రస్ట్ విద్యాబుద్ధులు నేర్పిస్తోంది: యోగి


