హైదరాబాద్: 28°C
వార్తలు

భారత్‌పై తల్హా సయీద్ విషం

లష్కరే తోయిబా అధినేత హఫీజ్ తనయుడు, ఉగ్రవాది తల్హ సయీద్ భారత్‌పై మరోసారి విషం కక్కాడు. తాము బతికున్నంత కాలం జీహాద్ కొనసాగిస్తామంటూ ప్రగల్భాలు పలికాడు. ఢిల్లీ ఎవరిదో, ఈ ప్రాంతాలన్నీ ఎవరివో చరిత్ర మరిచిపోయారా అంటూ ముస్లిం పాలను ఎత్తిచూపాడు. తాము జీహాద్‌కు ప్రతిజ్ఞ చేసిన వారమని, తమలో శక్తి ఉన్నంత వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పాడు.