పేపర్ లీకేజీలు, భరించలేని విద్యా ఖర్చలు, హాస్టళ్లలో అవస్థలు, DBT పథకాల్లో మోసాలు విద్యార్థులను వేధిస్తున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ విమర్శించారు. MPSC వంటి సంస్థను తమ గుప్పిట్లోకి తీసుకుని దాని విశ్వసనీయతను పాలకులు దెబ్బతీశారని మండిపడ్డారు. ఉద్యోగ నియామకాల పరీక్షల వ్యవస్థలో జవాబుదారీతనం పెంచేందుకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసిన తరుణంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
వార్తలు
రాజ్యాంగబద్ధ వ్యవస్థను పాలకులు దెబ్బతీశారు: రాహుల్


