హైదరాబాద్: 28°C
వార్తలు

శిథిలాల లోపల నుంచి SOS మెసేజ్‌

ఢిల్లీలో కూలిన హాస్టల్ భవనం వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో కూలిన భవనం లోపలి నుంచి ఓ స్టూడెంట్ SOS మెసేజ్‌ పంపాడు. శిథిలాల కింద నుంచే వీడియో రికార్డ్ చేసి సహాయం కోరాడు. ఆ విద్యార్థిని ఆదిత్య కుమార్‌గా గుర్తించిన ఢిల్లీ ఫైర్ సర్వీస్ వర్గాలు వెంటనే అతడిని సురక్షితంగా రక్షించారు. కాగా, ఈ ఘటనలో ఇప్పటి వరకు ఏడుగురు మృతి చెందారు.