TG: తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ నేతలకు వైద్య చికిత్స అందించారు. అసెంబ్లీ ప్రాంగణంలో పోలీసులతో జరిగిన ఘర్షణలో గాయపడిన కేటీఆర్, జగదీశ్‌రెడ్డి, సంజయ్ తదితరులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఘర్షణలో గాయపడిన నేతల ఆరోగ్య పరిస్థితిని వైద్యులు పరిశీలిస్తున్నారు.
వార్తలు
గాయపడిన బీఆర్ఎస్ నేతలకు చికిత్స


