ఓటర్ల జాబితా సవరణల 'సర్' ప్రక్రియ హర్యానాలో 35 ఏళ్ల తర్వాత ఇద్దరు అన్నదమ్ములను కలిపింది. పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఉంటున్న సీతారాం సర్టిఫికెట్ కోసం జీంద్ జిల్లాలోని తన పాఠశాలకు రాగా.. బీఎల్వో సహాయంతో అన్న దల్బీర్ సింగ్‌కు సమాచారం అందించారు. 35 ఏళ్ల అనంతరం ఒకరినొకరు చూసుకున్న ఆ అన్నదమ్ములు ఆనందంతో కన్నీటి పర్యంతమయ్యారు.
వార్తలు
అన్నదమ్ములను కలిపిన ‘సర్’


